అప్పులు తీర్చడానికి దొంగగా మారిన హీరో...! | Filmibeat Telugu

అప్పులు తీర్చడానికి దొంగగా మారిన హీరో...! | Filmibeat Telugu

సినిమాల మీద పిచ్చితో అప్పులు చేసిన మరీ సినిమా తీశాడు. కానీ అది కాస్త నష్టాలు మిగల్చడంతో అప్పుల నుండి బయటపడటానికి దొంగతనాలను ఎంచుకున్నాడు. హబ్సిగూడ ప్రాంతంలో దొంగతనాలు చేయడానికి రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి భారీ ఎత్తున బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 'నివురు' అనే సినిమాలో హీరోగా నటించడం, ఆ సినిమా కారణంగానే దొంగతనాల వైపు మళ్లడం చర్చనీయాంశం అయింది. #tollywood #Movie #Hero #Thief #Police #Gold #Money Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Geetha Govindam Movie Review గీత గోవిందం మూవీ రివ్యూ | Filmibeat Telugu

Geetha Govindam Movie Review గీత గోవిందం మూవీ రివ్యూ | Filmibeat Telugu

Geetha Govindam is a Telugu movie starring Vijay Deverakonda and Rashmika Mandanna in prominent roles. It is a romantic drama directed by Parasuram. Allu Aravind, Bunny Vasu are the producers for this movie. This movie released on August 15, 2018. In this occassion, Telugu filmibeat brings exclusive review. అర్జున్ రెడ్డి మూవీ సెన్సేషనల్ హిట్ తర్వాత విజయ దేవరకొండ మహానటి చిత్రంలో నటించాడు. అయితే ప్రస్తుతం అందాల భామ రష్మిక మందన్నతో జతకట్టి విజయ్ సోలోగా గీత గోవిందం చిత్రంతో ముందుకొచ్చాడు. విజయ్ దేవరకొండ‌కు ఉన్న క్రేజ్‌తో రిలీజ్‌కు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా వచిన ఈ చిత్రం విజయ్ దేవరకొండకు మళ్లీ భారీ సక్సెస్‌ను అందించిందా? స్టార్‌గా మారేందుకు ఈ సినిమా ఏ విధంగా ఉపయోగపడింది. రష్మిక మందన్న అభిమానులను అలరించిందా? అనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. విజయ్ గోవిందం (విజయ్ దేవరకొండ) కాలేజీలో లెక్చరర్. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన విజయ్‌కి చెల్లెలు, తండ్రి (నాగబాబు) ఉంటారు. కాబోయే భార్య తనకు తల్లిలా ఉండాలని కోరుకొంటాడు. అలాంటి లక్షణాలు ఉన్న గీత (రష్మిక మందన్న)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ప్రేమ కోసం పరితపిస్తుండగా బస్‌లో విజయ్ చేసిన ఓ పనికి అతడిపై గీతకు అసహ్యం ఏర్పడుతుంది. తనతో తప్పుడుగా ప్రవర్తించారని తన అన్నకు గీత చెబుతుంది. కానీ ఆ పని చేసింది విజయ్ అని గీత అన్నకు తెలియక చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో విజయ్ చెల్లెలికి గీత అన్న( సుబ్బరాజు)కు పెళ్లి కుదురుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనలు విజయ్‌ని గీత మరింత అసహ్యించుకొనేలా చేస్తాయి. ఈ నేపథ్యంలో ఓ అనుకొని సంఘటన కారణంగా గీత, గోవిందానికి పెళ్లి కుదురుతుంది. కానీ గీతను పెళ్లి చేసుకోవడానికి విజయ్ రిజెక్ట్ చేస్తాడు. #GeethaGovindam #VijayDeverakonda #RashmikaMandanna #Parasuram #AlluAravind #BunnyVasu #GeethaGovindamMovieReview #GeethaGovindampublictalk Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Bigg Boss Season 2 Telugu : Episode 66 Highlights...! | Filmibeat Telugu

Bigg Boss Season 2 Telugu : Episode 66 Highlights...! | Filmibeat Telugu

Nani began Sunday’s Bigg Boss 2 Telugu show on a fun note. On the occasion of Friendship Day, he played videos dedicated to the housemates by their friends. The videos features each of the housemates’ friends wishing them luck and love. After each contestant was played their video, they spoke about their best friends who changed their life. Samrat recalled the time when he was arrested earlier this year on theft charges and his best friend stayed with him throughout the ordeal. He said that this friend of his was now more like his family. Similarly, other housemates shared instances too.Six housemates like Babu Gogineni, Geeta Madhuri, Tanish, Ganesh, Shyamala and Deepthi have been nominated for the elimination Bigg Boss Telugu 2 9th week. #biggboss2 #biggboss2telugu #nani #GeethaMadhuri #Ganesh #babugogineni #Elimination #Samrat #Nomination బిగ్ బాస్ 2... బిగ్ బాస్ సీజన్ 2లో పదోవారం వచ్చేసరికి కంటెస్టెంట్స్‌లో ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే 65 ఎపిసోడ్‌లు పూర్తి కావడంతో బిగ్ బాస్ టైటిల్ రేస్‌లో నిలిచి ఫైనల్ పోరులో గెలిచేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక మంగళవారం నాడు జరిగిన 66వ ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయి. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Sai Pallavi Fidaa Movie Rejected By Two Star Heroes | Filmibeat Telugu

Sai Pallavi Fidaa Movie Rejected By Two Star Heroes | Filmibeat Telugu

Sekhar kammula fidaa story is firstly told to two star heros that is prince mahesh babu and ram charan bt they are not intrested to do this.After they left the chance got varun tej. 'ఫిదా'చిత్రం, భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. అయితే తాజాగా శేఖర్ కమ్ముల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కథానాయకుడిగా పవన్ కల్యాణ్ ను ఊహించుకుంటూ తాను ఈ కథను రాసుకున్నట్టుగా చెప్పాడు. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Vijay Deverakonda Interview @Geetha Govindam Movie | Filmibeat Telugu

Vijay Deverakonda Interview @Geetha Govindam Movie | Filmibeat Telugu

Vijay Deverakonda speech at Geetha Govindam Pre Release Event. Geetha Govindam is an upcoming Indian Telugu romantic comedy film directed by Parasuram, produced by Bunny Vas under the banner of GA2 pictures. It stars Vijay Deverakonda, Rashmika Mandanna in the lead roles. It is scheduled to release on 15 August 2018. #GeethaGovindam #VijayDeverakonda #GeethaGovindamPreReleaseEvent #Parasuram #BunnyVas యంగ్ హీరో విజయ్ దేవరకొండ రోజు రోజుకు తన ఇమేజ్ పెంచుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం ఆగష్టు 15 న విడుదలకు సిద్ధం అయింది. రష్మిక, విజయ్ జంట యువతని ఈ చిత్రం వైపు ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎప్పటిలాగే ఈ చిత్రంలో కూడా విజయ్ దేవర కొండా అల్లరి కుర్రాడిగా నటించాడు. రేపే చిత్రం విడుదలవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో బిజీగా పాల్గొంటున్నారు. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా విజయ్ దేవరకొండ తనపై తానే ఛలోక్తులు విసురుకుంటూ నవ్వులు పూయించారు. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Must Know Prabhas and Saaho Range After Baahubali Movie | Filmibeat Telugu

Must Know Prabhas and Saaho Range After Baahubali Movie | Filmibeat Telugu

Must Know the Range Of Prabhas Saaho after Bahubali movie Get Latest Entertainment Updates http://telugu.filmibeat.com/ Like Us On Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ Follow Us On Twitter : https://twitter.com/FilmibeatTe Follow Us On G+ : https://plus.google.com/112525048318303652385

Geetha Govindam Movie Twitter Review | Filmibeat Telugu

Geetha Govindam Movie Twitter Review | Filmibeat Telugu

Geetha Govindam movie twitter review. Geetha Govindam world wide grand release today #geethagovindam #vijaydevarakonda #rashmikamandanna #TwitterReview #DirectorParasuram #Alluaravind #bunnyvasu #vennelakishore #Geethagovindamaudiencereview #PublicTalk గత కొన్ని రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన చిత్రం గీత గోవిందం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రంపై యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. ట్రైలర్ ఆకట్టుకోవడం, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో యూత్ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మాతలు. ప్రీమియర్ షోలని బట్టి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందొ చూద్దాం. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Jr. NTR at No.1, Hritik Roshan in 2nd Place | Filmibeat Telugu

Jr. NTR at No.1, Hritik Roshan in 2nd Place | Filmibeat Telugu

let’s have a look at the top 10 best dancers in India, as per the latest reports: 1.Jr. N.T.R, 2. Hrithik Roshan, 3. Allu Arjun, 4. Prabhudeva, 5.Raghava Lawrence, 6. Madhuri Dixit, 7. Vijay, 8. Raghav Juyal 9. Aishwarya Rai, 10. Chiranjeevi. Get Latest Entertainment Updates http://telugu.filmibeat.com/ Like Us On Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ Follow Us On Twitter : https://twitter.com/FilmibeatTe Follow Us On G+ : https://plus.google.com/112525048318303652385

Janhvi Tweets About Actress Sridevi | Filmibeat Telugu

Janhvi Tweets About Actress Sridevi | Filmibeat Telugu

Sridevi’s 55th birthday, Janhvi has shared an adorable throwback photograph of her as a child with the late actress and father Boney Kapoor. In the picture, Janhvi can be seen nestled in Sridevi’s arms while Boney Kapoor stands behind them. #sridevi #boneykapoor #jahnvikapoor #khushikapoor ఇండియన్ సినిమా రంగంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి జాహ్నవి, ఖుషీ పుట్టిన తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 15 సంవత్సరాల పాటు తన ఇద్దరు కూతుర్లే ప్రపంచంగా బ్రతికింది. అద్భుతమైన కెరీర్ ఉన్నా పిల్లల కోసం త్యాగం చేసింది. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Ram Charan Next To Act In Vamsi Paidipally'S Movie | Filmibeat Telugu

Ram Charan Next To Act In Vamsi Paidipally'S Movie | Filmibeat Telugu

Vamshi Paidipally To direct RamCharan again. Yevadu combination will repeat soon.Rangasthalam is a straight forward drama without many twists as the screenplay is predictable. The narrative is slow yet riveting, and one should not expect a typical package of entertainment. , Rangasthalam, marks the career best performance of Ram Charan. Carrying the role of a hearing impaired character isn't a cakewalk and Charan has nailed it.Rangasthalam, is a technically enriched movie. Every single technician associated with the movie deserves equal applause and special mention at an individual level.A well-chiselled movie which is sure to be watched in theatres. #ramcharan #vamshipaidipally #rajamouli #rc12 మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలం చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం తరువాత రాంచరణ్ ఫుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నాడు. చరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రంపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Top Videa -  loading... Změnit krajinu
Načíst dalších 10 videí
 
 
Sorry, You can't play this video
00:00/00:00
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
CLOSE
CLOSE
CLOSE